కరోనా వైరస్ ( Corona Virus ) కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ నుంచి ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ ( Unlock ) కొనసాగుతోంది. అన్‌లాక్ 3లో భాగంగా జిమ్‌లు, యోగా సెంటర్లను ప్రారంభించేందుకు అనుమతి లభించింది. అయితే జిమ్‌లకు వెళ్లాలంటే ఆ మూడూ ఉండాల్సిందేనంటోంది ప్రభుత్వం..
కరోనావైరస్ ( Coronvirus) వల్ల దేశంలో అనేక అంశాలు మారాయి. లాక్ డౌన్ ( Lockdown ) వల్ల కొన్ని నెలల పాటు పేద, మధ్య తరగతి జీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం ( Indian Govt ) పేదలకు అండగా ఉండేలా అనేక చర్యలు తీసుకుంది. భారీ ప్యాకేజీల ప్రకటనలు కూడా చేసింది.
Stress In Kids During Coronavirus Pandemic: లాక్ డౌన్ తొలగించినా కానీ పరిస్థితి సాధారం అవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పిల్లల ఆలోచనలు, వారి మానసిక స్థితి విషయంలో పెద్దలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Real Hero Sonu Sood: అరుంధతి, దూకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు సోనూ సూద్ ( Sonu Sood ). నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ చాలా మంది జీవితంలో హీరో పాత్ర పోషించాడు
దేశంలో ఓ వైపు కరోనా కేసులు ( Corona Cases ) విజృంభిస్తున్నాయి. మరోవైపు అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) కొనసాగుతోంది. అన్‌లాక్ 3 మార్గదర్శకాల్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్‌లాక్ 3లో మరికొన్ని సడలింపులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా వాటిని తెరిచేందుకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు.
Lockdown In Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ( AndhraPradesh ) రోజురోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్ను ( Coronavirus ) కట్టడి చేయడానికి ఏపి ప్రభుత్వం కట్టుడిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాలు స్వచ్ఛంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయవాడ లాక్డౌన్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి నేపధ్యంలో వారి సేవలు నిజంగా అభినందనీయం. అనిర్వచనీయం. ప్రాణాలొడ్డి మరీ ఇతరుల ప్రాణాల్ని రక్షిస్తున్నారు వారంతా. అందుకే దేశ స్వాతంత్య్ర వేడుకల్లో అరుదైన గౌరవం అందిచాలని కేంద్ర ప్రభుత్వం ( Central Government ) నిర్ణయించింది.
ఆ దేశంలో కరోనా వైరస్ జీరోకు చేరుకుంది. అమెరికాకు పక్కనే ఉన్న ఆ దేశం అవలంభించిన విధానాలే ఆ దేశంలో కేసుల సంఖ్య జీరోకు చేరడానికి కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఆ దేశమేంటి? అవలంభించిన విదానాలేంటి?
కరోనా వైరస్ ( Corona virus ) అందరికీ కష్టాల్ని తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా మార్చ్ నుంచి అన్ని షూటింగ్ లు నిలిచిపోయాయి. థియేటర్లు మూసేశారు. అయినా సరే సూపర్ స్టార్ సూపర్ స్టారే కదా. లాక్ డౌన్ సమయంలో కూడా అతని సంపాదన ఏ మాత్రం ఆగలేదు. రెండుచేతులా సంపాదిస్తున్నాడు.
Zomato Tweets: కరోనావైరస్ (Coronavirus ) సంక్రమణ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం దేశంలో లాక్డౌన్ ( Lockdown ) విధించింది. దాంతో జోమాటో ( Zomato ) వంటి ఫుడ్ డిలివరీ యాప్స్ ( Food Delivery Apps ) బిజినెస్ బాగా దెబ్బతింది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఎంతో తప్పనిసరి అయితే కానీ ఎవ్వరూ ఇంట్లోంచి బయటకు రాకూడదు అని ప్రభుత్వాలు కూడా కఠినంగా చెబుతూ వస్తున్నాయి.
Powerstar Trailer: పవన్ కళ్యాణ్ ఎన్నికల ఓటమి తరువాత తన ఫామ్‌హౌజ్‌లో ( Pawan Kalyan Farm House ) ఎక్కువగా గడపడం గురించి రామ్ గోపాల్ వర్మ ఫోకస్ పెట్టాడు. అచ్చం పవన్ కళ్యాణ్‌లా, చంద్రబాబులా ఉండే క్యారెక్టర్స్‌ను వెతికిపట్టుకున్నాడు వర్మ.
కరోనా వైరస్ ( Corona Virus ) సంక్రమణ నేపధ్యంలో మరోసారి లాక్డౌన్ ( Lockdown ) దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గత నాలుగైదు రోజులుగా 3-4 వేల కేసులు వెలుగుచూస్తుండటంతో అందరిలో ఆందోళన పెరిగింది. ఇంకోసారి లాక్డౌన్ ప్రకటిస్తే మంచిదనే అంశంపై సమాలోచన చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys jagan Government ).
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు ( International flights ) ప్రారంభమయ్యేదెప్పుడు అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అనేక ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 4 నెలల క్రితం నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Lockdown Continues In Andhra Pradesh | ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో లాక్డౌన్ కొనసాగే జిల్లాలు, ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.
Coronavirus patient: నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్ తప్పించుకున్న ఘటన స్థానిక అధికారులను కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించింది.
Costly Masks: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని సమస్యల్లోకి నెట్టేస్తే.. కొంత మంది ఈ సమస్యను వ్యాపారానికి కొత్త మార్గంగా మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన శంకర్ కురడే ( Shankar Kurade ) బంగారంతో మాస్క్ ( Golden Mask ) చేయించుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.