Ap Government: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం..కీలక నిర్ణయం తీసుకుంది.
Lockdown: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. లాక్డౌన్ విధిస్తున్న జాబితాలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుతోంది.
Telangana Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం అదే పరిస్థితి. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి లాక్డౌన్ విధిస్తారా అనే వార్తలు విన్పిస్తున్నాయి. నైట్‌కర్ఫ్యూ విధించవచ్చని తెలుస్తోంది.
Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. నిత్యం వైరస్ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించకపోతే మరోసారి లాక్డౌన్ విధిస్తామన్నారు.
New coronavirus strain:దేశంలో కరోనా కొత్త రకం వైరస్ ఆందోళన కల్గిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం భయాందోళన రేపుతోంది. కొత్తరకం కరోనా కట్టడి కోసం అధికారులు రంగంలో దిగారు.
సోనుసూద్ మానవత్వానికి విలువ కట్టడం కష్టమే... ఎందుకంటే సోనూసూద్ చేస్తున్న ప్రజా సేవ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు.
Pawan kalyan: జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. అతని రీ ఎంట్రీ మూవీ డేట్ ఫిక్స్ అయింది. వకీల్‌సాబ్ వచ్చే తేదీ దాదాపుగా నిర్ణయమైపోయింది.
New coronavirus strain: కరోనా కొత్త స్ట్రెయిన్ దేశాల్ని కబళిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొత్త కరోనా వైరస్ వెలుగుచూసినట్టు ఆ దేశమే నిర్ధారించడం కలవరం కల్గిస్తోంది.
Red movie: లాక్డౌన్ కారణంగా విడుదలలో జాప్యమైన రెడ్ సినిమా ఇప్పుడు సిద్ధమవుతోంది. సంక్రాంతి నాడు తెలుగింట వెండితెరపై ప్రదర్శితం కానుంది. సినిమాలో రామ్ విశ్వరూపం ఉంటుందనేది చిత్ర యూనిట్ చెబుతున్న మాట..
లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడి..ఇటీవలే తిరిగి షూటింగ్‌లు జరుపుకుంటోంది. సుదీర్ఘ విరామం అనంతరం ఆ సినిమా విడుదలతో బాక్సాఫీసు సందడి కన్పించనుంది. మరి చిరంజీవి ఆ సినిమా గురించి అలా ఎందుకన్నారు..
Car Maintenance Tips | కరోనావైరస్ వల్ల చాలా కాలం నుంచి కార్లు తీసే అవకాశం లభించలేదు. ఇప్పుడు పరిస్థితి కాస్త సెట్ అయినా.. ఆఫీసులు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి.. చాలా మంది ఇంకా వారి కార్లను బయటికి తీయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.
కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో చాలామంది నిరుపేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆకలితో అలమటించారు. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక, ఖాళీగా ఉంటూ ఇళ్ల కిరాయిలు చెల్లించుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.
మధ్య తరగతి జీవన చిత్రాల ఆధారంగా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టేసింది. రెండేళ్ల క్రితం వరకూ సాదాసీదా కుర్రోడిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఘనత అది..
Prabhu Deva Marriage | మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవ పెళ్లి గురించి ఇప్పుడు లోకం కోడై కూస్తోంది. మోస్ట్ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ పెళ్లి చేసుకోనున్నట్టు కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి
First Coronavirus Case | ప్రపంచం మొత్తాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య మొల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. జనవరి 2021 నుంచి సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశ ఉంది. కొన్ని ప్రాంతాల్లో సెకండ్, థర్డ్ వేక్ ఇప్పటికే మొదలైంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ వల్ల మళ్లీ లాక్ డౌన్ కూడా విధించారు.
Lockdown Fact Check: ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా షేర్ అవుతోంది. దాన్ని చదివి చాలా మంది చర్చలు కూడా మొదలు పెట్టారు. డిసెంబర్ 1న భారత దేశంలో మళ్లీ లాక్డౌన్ ( Lockdown) విధించనున్నారు అనేది అందులో సారాంశం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.