Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు దర్శన టికెట్ చూపిస్తే ఒక లడ్డూ ఇస్తారు. అదనపు లడ్డూ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. టీటీడీ కొత్త నిబంధనలపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Tirumala Srivari Seva Tickets: తిరుమల వెంకటేశ్వరుని భక్తులకు గుడ్‌న్యూస్, శ్రీవారి సేవల టికెట్లను రేపు అంటే ఆగస్టు 27న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి సేవలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trident Group Donation To TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.21 కోట్ల భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్ యజమాని రాజిందర్ గుప్తా విరాళం అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు.
Shravan mass 2024: తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో తిరుమలలో అనేక పండుగలు, ఉత్సవాలను శ్రీవారి ఆలయంలో వేడుకగా నిర్వహిస్తుంటారు. భక్తులు తిరుపతికి ఎక్కువగా తరలివస్తుంటారు.
Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
YouTubers Prank Video Shot In Tirumala Que Lines: ప్రభుత్వాలు మారినా తిరుమలలో భద్రతా వైఫల్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా తిరుమలలో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ప్రాంక్ వీడియోలు వైరల్‌గా మారాయి.
Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.
TTD News: ఇటీవల తిరుమలలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్యామల్ రావు తనదైన స్టైల్ లో హల్ చల్ చేస్తున్నారు. తిరుమలలో గాడితప్పిన అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Tirumala Rs 300 Darshan Tickets: తిరుమలలో సెప్టెంబర్ మాసంలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులకు గాను.. రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఈరోజు(సోమవారం) విడుదల చేసింది.
TTD News: కాలినడకన శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులకు బిగ్ అలర్ట్ గా చెప్పుకొవచ్చు. శ్రీ వారి మెట్టువద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు ఇక మీదట విధిగా 1200 మెట్ల వద్ద స్కానింగ్ చేయించుకొవాలని అధికారులు సూచించారు.
AP Assembly Elections 2024 Results: ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమితో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి పంపించారు.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
TTD Darshan Tickets: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. క్యూలైన్‌తో దాదాపు 4 కి.మీ మేర వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
TTD New Website ttdevasthanams.ap.gov.in: తిరుమల శ్రీవారి బుకింగ్స్‌కు సంబంధించిన టీటీడీ వెబ్సైట్ పేరు మారిపోయింది. కొత్త వెబ్‌సైట్‌ను ttdevasthanams.ap.gov.in టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇక నుంచి ఈ వెబ్సైట్ ద్వారా అన్ని బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
House Site Pattas To TTD Employees: ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.
Tirumala Break Darshan: డిసెంబర్ 19న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 18న సిఫారసు లేఖలను స్వీకరించమని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా..
TTD Board Meeting Decisions: టీటీడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలతోపాటు బ్రహోత్సవ బహుమానం కూడా ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
TTD Sanitation Workers Salaries Hike: పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐదు వేల మంది కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.