Tigers in the Sunderbans Tiger Reserve: సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్‌లో రెండు రాయల్ బెంగాల్ టైగర్ల మధ్య యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Viral news: ప్రస్తుత రోజుల్లో మెుబైల్ నిత్యావసర వస్తువు అయిపోయింది. యూత్ అయితే రోజంతా ఫోన్ తోనే గడుపుతున్నారు. ఫోన్ కొనేందుకు ఏం చేయడానికి వెనుకాడట్లేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. స్మార్ ఫోన్ కోసం ఏకంగా తన రక్తాన్ని అమ్మకానికి పెట్టింది 16 ఏళ్ల బాలిక.
Girl Boy Viral Video: ప్రపంచంలో అతి ముఖ్యమైన పదం ఏదైనా ఉంటుందంటే అది కేవలం ప్రేమే.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు. ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకునే క్రమంలో ఒకరికొకరు అర్థం కూడా చేసుకుంటారు. ఒకసారి ప్రేమగా పడితే ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరు.
Viral Video Today: ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వింతలు, విశేషాలు తెలుసుకోగలుగుతున్నారు. సహసోపేతమైన సన్నివేశాలను కూడా చూడగలుగుతున్నారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట రోజు లక్షలాది వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం విశేషం.
Fight in Delhi Metro : టీ షర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం ఢిల్లీ మెట్రోలో ఇద్దరి యువతీ యువకుల మధ్య భౌతిక దాడికి దారితీసింది. వారి గొడవకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె టీ షర్టు వెయ్యి రూపాయలు అంటే అది 150 కంటే ఎక్కువగా ఉండదని యువకుడు అనడంతో గొడవ మొదలయింది.
Bharathi Raja: ది వారియర్ సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెంచేసిన ఆ సినిమాలోని బుల్లెట్ సాంగ్ కు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Pooja Hegde Tweet: ఇటీవల కాలంలో విమానాల్లో వీఐపీలకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. తనిఖీలు,ఇతర కారణాలతో సెలబ్రెటీలను విమాన సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే సినీ నటి పూజా హెగ్డేకు ఎదురైంది.
Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బైక్ విన్యాసాలు, ఇతర స్టంట్లకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తమాషా తమాషా పనులే ఏకంగా ప్రణాల మీదకు వస్తున్నాయి.
Instagram Reel: సోషల్ మీడియా కాలంలో చాలా మంది నెటిజన్లు విభిన్న ఛాలెంజింగ్ టాస్క్ లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అమ్మాయి ఎంతో కష్టమైన వ్యాయామ రీల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
Viral News: సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు లేదా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల వద్దకు వస్తారు. కానీ, అందరూ నేతలు అలానే ఉండరు. రాజకీయ నాయకుల్లో కొందరు నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఈ మంత్రి కూడా వస్తారు. ఆ మంత్రి సాదాసీదాగా ఉండడమే కాకుండా ఆరుబయట నీటిపంపు వద్ద కూర్చొని స్నానం చేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు.
Viral News: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిమ్మకాయలకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతు మార్కెట్లో నిమ్మకాయలకు భారీ ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలో నిమ్మకాయలపై సోషల్ మీడియా ఫన్నీ జోక్స్ పేలుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ వైరల్ గా మారింది. అదేంటో మీరూ చూడండి.
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక మంది అమాయకులు జీవితాలని కోల్పోతున్నారు. రష్యా బలగాల దాడిలో ఒక ఉక్రెయిన్ యువకుడు రోడ్డుపైనే మృతి చెందాడు. తన పెంపుడు శునకం అతడి శవం వద్దే కూర్చొని రోదిస్తున్న ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శునకానికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.