Madhya Pradesh: బస్సు బ్రిడ్జిపై నుంచి పడిపోయిన ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌లో ఖర్గోన్ జిల్లాలో జరిగింది.
Maharashtra Bus Accident మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుఝామున జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారు. పూణె నుంచి ముంబైకి వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం సంభవించింది.
21 dead and 10 injured in Pakistan Bus Fire. పాకిస్తాన్లో రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనమయ్యారు. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
1081 special buses for Dussehra Festival. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబరు 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
Sajjanar responds on rtc depots :ఆర్టీసీ భూములను అమ్మడం, డిపోలను మూసి వేయడం వంటి ఆలోచన లేనట్లు సజ్జనార్ వెల్లడించారు. కానీ ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు.
TSRTC : హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు తెల్లవారుజాము నుంచే అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 4 గంటల నుంచే బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు.
కారు, బస్సు ఢీకొన్న తాకిడికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఆ మంటలు బస్సులోకి వ్యాపించాయి. దీంతో వాహనంలో చిక్కుకున్న వారు బయటికి రావడానికి వీలు లేక అందులోనే కాలిబూడిదయ్యారు.
Kerala Road Accident: అప్పటివరకూ పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకుంటున్న రెండు కుటుంబాలలో విషాదం నిండింది. పెళ్లి బస్సు బోల్తా పడటంతో చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు అడ్డగించి ఓ బస్సును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను బెదిరించి బస్సును తాము చెప్పిన చోటుకు తీసుకెళ్లాని దుండగులు (Finance Company Employees Hijack Bus) బెదిరింపులకు పాల్పడ్డారు.
కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.
కర్ణాటకలో పోలీసులు శాసన సభ ఎన్నికల ఎన్నికల పనిలో కంటిమీద కునుకు లేకుండా తనిఖీలు నిర్వహిస్తుంటే.. ఇదే మంచి సమయం అనుకొని నిందితులు ఓ బస్సును హైజాక్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.