Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అతి భారీ వర్షాల ముప్పున్న జిల్లాలివే..
Telangana Rains Alert:బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కుమ్మేస్తోంది. దక్షిణ తెలంగాణలో కుండపోతగా వర్షం కురుస్తోంది.
Hyderabad Rains:హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్నిప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వెదర్ రిపోర్ట్‌ను ఇప్పుడు చూద్దాం..
Rain Alert: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో జోరుగా వానలు పడుతున్నాయి. ఈక్రమంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Cloud Busrt: క్లౌడ్ బరస్డ్ ..ఈ పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. గత వారంలో అమరనాథ్ లో ఆకస్మికంగా వరదలు వచ్చాయి.క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఆకస్మిక వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? అన్న చర్చలు సాగుతున్నాయి
Heavy Rains Alert: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.
Shimla building collapse: భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Rain Alert: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో మూడురోజులపాటు ఉండే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Heavy Rains: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
Heavy Rains: నైరుతి రుతుపవనాలతో పాటు బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర మొత్తం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. చిరు జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రాగం తాకింది.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ దేశ రాజధానిని రుతుపవనాలు తాకాయి.
Telangana Rains: నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రమంతా ముసురు పట్టింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Today Weather: తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల్నించి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మేఘాలు ఆవరించి..వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల వరకూ ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.