Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు వడగళ్లు వాన కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆదివారం, సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. ముఖ్యంగా ఏపీలో కోస్తాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. విజయవాడ, విశాఖపట్నం నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌ను అకాల వర్షాలు వీడడం లేదు. మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy Rains Alert to Telugu States: ఏపీలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఐఎండీ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు, పశువులు కాపారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది.
Heavy Rains in AP: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతోపాటు పిడుగులు కూడా అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురవనున్నాయి. ఇవాళ్టి నుంచి 5 రోజుల వరకూ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో వడగళ్ల వర్షం కురవనుంది.
Heavy Rains Likely to Hit Telangana for Next 4-5 Days. వేడి తాపానికి అలాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 4-5 రోజుల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందట.
Summer Effect: ఈ ఏడాది ఎండాకాలం ముందే ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గ రెండ్రోజుల్నించి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ ఏడాది వేసవి తీవ్రతకు అద్దం పట్టనుందని నిపుణులు సూచిస్తున్నారు.
AP Weather Update: ఆంద్రప్రదేశ్‌కు మరోసారి వర్షసూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆ వివరాలు మీ కోసం..
AP Weather: ఏపీలో మరోసారి వర్షాల బెడద పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి..ఆ పై వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 4 నుంచి ఏపీలో వాతావరణం మారనుంది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజుల్లోనూ భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా జారీ ఆయింది.
Hyderabad weather updates: ఎడతెరిపి లేని వర్షాలు హైదరాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాలకు అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇవాళ్టి నుంచి రెండ్రోజుల వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. రాగల 48 గంటల్లో ఏపీలో వాతావరణం ఇలా ఉండనుంది.
Telangana weather updates: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పశ్చిమ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని వెల్లడించింది.
Weather Updates: దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.