Unemployed youth protest: నిరుద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకొవాలని గ్రూప్స్ ఫ్యాకల్టీ సీఎం రేవంత్ ను కోరారు. ఈ విషయంపై సీఎం రేవంత్ భేషజాలకు పోవద్దంటూ కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
Telangana Heavy Rains: నైరుతి రుతు పవనాలు పూర్తిగా బలపడ్డాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Weather Update: రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు, పొలంపనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.
MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొన్నిరోజులుగా తెలంగాణలోని బస్సులన్ని ఫుల్ గా ఉంటున్నాయి. చాలా మంది మహాలక్ష్మి పథకం వినియోగించుకుంటున్నారు. మరికొందరు టికెట్ కు సరిపడ చెంజ్ లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు.
Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వీరప్పన్‌తో పోల్చారు.
Gadari Kishore Fire On Revanth Reddy: పాలమూరు సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఓ సన్నాసి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఏపీ క్యాడర్ కు చెందిన జితేందర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఫిషియల్ ప్రక్రియ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది.
Telangana Politics: 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో ఆరుగురుఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
What Happening In Delhi Why Revanth Bhatti Chandrababu Meet With PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీబిజీగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేరోజు ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ నిమిషాల వ్యవధిలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం కావడం కలకలం రేపుతోంది. ఏం జరుగుతోందని తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Revanth Reddy Uturn To Praja Bhavan: వాస్తు నమ్మకంతో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ యూటర్న్ తీసుకున్న రేవంత్ బేగంపేటలోని ప్రజా భవన్‌కు మకాం మారుస్తున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.