Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరిపోయారు. అనుకున్న సమయం కంటే ఓ రోజు ముందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని కొంత మంది నాయకులు పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పల్ అసెంబ్లీ టికెట్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ వివరాలు
ఎన్నికల సమరంలో అన్ని పార్టీలు యాక్టివ్ గా ప్రచారాలన్ని కొనసాగిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీలు ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఊపందుకుంది.. ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు.. ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా మోర్తాడు జరిగిన సభలో ప్రసంగించారు.
ఎన్ని చట్టాలు అమల్లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలు విద్యావంతులు కూడా చేయటం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇలాంటి ఘటన మన హైదరాబాద్ లో జరిగింది.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా జడ్చర్ల ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడారు.
మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నరు. తెలంగాణాకి వచ్చే వారందరికీ స్వాగతం.. వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్ళండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు పరస్పరం విమర్శలు.. ఛాలెంజ్ లు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వివరాలు..
తెలంగాణలో ఎన్నికల తేదీ ప్రకటన తరువాత రాజాకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో..
తెలంగాణలో ఎన్నికల హారన్ మోగింది. ఎప్పటిలాగే గులాబీ బాసు ప్రచారంలో ముందున్నారు. ప్రచార సభలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న సీఎం ఈ రోజు జనగామలో ప్రసంగించారు. ఆ వివరాలు
తెలంగాణలో ఎన్నికల జోరు ప్రారంభం కానుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచారాలు వేడెక్కనున్నాయి. బీఆర్ఎస్ అధినేత అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తవగా.. ఇపుడు ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించేశాడు. కాకపొతే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన కూడా చేయకపోవటం విశేషం.
బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే! తెలంగాణలో నవంబర్ 30న శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి..
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే! రానున్న ఎన్నికల్లో తామే ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నట్లు.. దక్షణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వరుసగా 3 సార్లు ఎన్నిక అవ్వలేదు.. కానీ మేము చేసి చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అంశంపై ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్నించి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ సందర్శన సమయంలో హాస్టళ్ల దీనావస్థను చూసి చలించిపోయిన కిషన్ రెడ్డి ప్రతిపాదిత రూ. 30 కోట్ల ప్రాజెక్టుల్లో భాగంగా.. తొలి విడతలో 7.5 కోట్లు విడుదలచేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.