కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించింది. రానున్న ఎన్నికలే ద్యేయంగా వ్యూహాలు ఉండబోతున్నాయి. దీనికి గాను రెండు రోజుల పాటు హైదరాబ్ లో CWC సమావేశం జరగనుంది.
హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై చర్చిననున్న తెలంగాణ బీజీపీ ముఖ్య నేతలతో సమావేశం చర్చించనున్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని బీజీపీ నాయకుడు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ కూడా ప్రజానాలను మోసం చేసిందని.. అధికారంలో ఉన్నపుడు విమోచన దినోత్సవం అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వానకాలంలో వేడివేడిగా మొక్కజొన్న తినటం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా కాల్చిన కంకులు తినటం అంటే మాములుగా ఉండదు. కానీ తెలంగాణలో రోడ్ల పక్కన కాల్చే వాళ్ళు వాడే బొగ్గు శ్మశానంలో శవాలను కాల్చిన బొగ్గు అంట.. !
Revanth Reddy About 6 Guarantees in Telangana: రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పరకాలలో బహిరంగసభలో సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటన చేయాలని బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ వివరాలు..
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే పట్టుబడ్డ హైదరాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాతో టాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరోకి సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. ఆ వివరాలు..
BRS MLC Kalvakuntla Kavitha: నిజామాబాద్ : అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లడ్డాఖ్‌కు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ గౌతం ఆదానిని విమర్శించారని, మరి అదే విమర్శలను రాజస్థాన్‌లో చేయగలరా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. కాలేజీలను రేపు సీఎం కేసీఆర్ ప్రారంహించనున్నారు. కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ, సీఎం కేసీఆర్, 9 మెడికల్ కాలేజీలు
Heavy Rains Alert: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో మరింతగా బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Komatireddy Venkat Reddy Press Meet: నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి అని అన్నారు. బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మారింది అంటూ బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు.
Medical Colleges In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
డబ్ల్యూడబ్ల్యూఈ (WWE).. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్.. టీవీల్లోనే కానీ.. నేరుగా చూసిందే లేదు. ఇపుడు సూపర్‌స్టార్ స్పెక్టకిల్ పేరుతో ఈవెంట్ మన హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఈ షో కారణంగా ట్రాఫిక్ మల్లింపు జరిగింది. ఆ వివరాలు..
ఏ సమస్యలు వచ్చిన మొదట మనకు గుర్తుకు వచ్చేది పోలీసులు.. కొంతమంది చేసే పనులతో డిపార్ట్మంట్ కు చెడ్డ పేరు వస్తుంటే.. మరికొంత మంది చేసే పనులకు జనాల్లో మంచి పేరు కూడా వస్తుంది. అలాంటి సంఘటనే ఇది.
సమాజంలో అక్రమ సంబంధాల కారంముగా చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. కొంతమంది కామానికి సంసారాలు నాశనమవుతున్నాయి, చిన్న పిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో జరిగింది.
తెలంగాణ జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ. సరఫరాలో ఏర్పడిన అడ్డంకుల కారణంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా మంచి నీటి సరఫరా ఆగిపోయింది.
కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో ప్రారంభం కానున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్లాసులను తెలంగాణ సీఎం కేసిఆర్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు.
NAFFCO Investment in Telangana: తెలంగాణలో అగ్నిమాపక సామాగ్రిని తయారు చేసేందుకు నాఫ్కో సంస్థ పెట్టుబడి పెడుతున్నట్లు నాఫ్కో సంస్థ ప్రకటించింది. రూ.700 కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్‌లో మంత్రి కేటీఆర్‌తో కంపెనీ సీఈఓ సమావేశం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.