Yennam Srinivas Reddy Suspended From BJP: తెలంగాణలో బీజేపి మరో నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. " మాజీ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నందున ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ బీజేపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Womens Organization Assistant Salary Hike: మహిళా సంఘాల సహాయకులకు సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చారు. వారి జీతాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో 17,608 మంది వీవోఏలకు లబ్ధి చేకూరనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy satires on LPG cylinder Price Cut: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.
Revanth Reddy Poll Promises : తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందివ్వనున్నారు, ఏం చేయనున్నారు అనే అంశాలపై మరోసారి హామీల వర్షం కురిపించారు.
Mars Group Investments in Telangana: తొలుత కేవలం 200 కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థ సిద్దిపేటలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మార్స్ సంస్థ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని ఇందులో భాగంగా 500 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది.
Revanth Reddy Slams KCR : బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు.
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేయనున్న 115 అభ్యర్థులను ప్రకటించిన సంగతి తేలిందే. ప్రకటించిన తరుణం నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఊపు వచ్చింది. సీఎం కేసీఆర్ వ్యూహాలు.. ప్రతిపక్ష పార్టీల ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..?
Chandrayaan-3 Live Streaming: చంద్రయాన్-3 అద్భుతమైన ఘట్టానికి కళ్లారా వీక్షించేందుకు ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. చంద్రుడిపై మన దేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండింగ్ కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం రేటు హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఒక రోజు 200 రూపాయలు తగ్గితే.. మరో రోజు 500 రూపాయల ధర పెరుగుతుంది. ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
Billionaires in Rajya Sabha: ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు వెల్లడించిన నివేదిక ప్రకారం రాజ్యసభలో ఏపీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న పదకొండు మంది రాజ్యసభ సభ్యులలో ఐదుగురు, అలాగే తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలలో ముగ్గురు శ్రీమంతులు ఉన్నారు.
Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి గాలులు తోడైతే బారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ఆఫర్లను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్దులకు వృద్దులకు 50 శాతం రాయితీతో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు..
మొదట్లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు మాత్రం విపరీతంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరి కోసం గాను.. మెట్రో సిబ్బంది ఒక సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. అదేంటంటే కేవలం 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.