IMD Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా బలహీనపడింది. అయితే మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో చలి మరింతగా పెరగనుందని సూచించింది. ఏపీలో వాతావరణంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు తప్పడం లేదు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా ఇప్పుడు బలహీనపడనుంది. ప్రస్తుతానికి పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుపాన్లు, అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా కోస్తా జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. అస్తవ్యస్థంగా ఉన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది అయినా అనూహ్యంగా దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. ఈ ప్రభావం వల్ల రెండు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులు ఊపిరి పీల్చుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్ప పీడనంగా బలహీనపడటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు బ్రేక్ పడినట్లైయింది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం భయపెడుతోంది. మరి కొద్ది గంటల్లో ఇది తీవ్ర వాయగుండంగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బలపడటంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hight Alert Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం తీవ్రతరం కాబోతుంది. విశాఖకు అతి దగ్గరలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Heavy Rains in Andhra Pradesh: బంగాళాఖాతం (Bay Of Bengal)లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్ (24 Hours)లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంట ప్రయాణించనుంది. దీని ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
Heavy Rains Today In Andhra Pradesh: బంగాళాఖాతంలో అప్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం ఏపీ తీరం వెంబడి పయనిస్తుందని ఐఎండీ హెచ్చరించింది.
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం ఏపీవైపుకే దూసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, ఏలూరులో కూడా భారీ వర్షాలు రెండు రోజులుపాటు ఉంచవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP Rains: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లను వర్షాలు వీడటం లేదు. ఒకదాని వెంట మరొకటి అల్ప పీడనాలు ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. అది తీవ్ర అల్ప పీడనం మారి వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు వైపు దూసుకువస్తుంది.
AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.
Heavy Rains In AP 3 Districts: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులో తీరం దాటనున్న అల్పపీడనం వల్ల ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం...
Heavy Rains Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అల్పపీడనాలు ఒకదానివెంట మరొకటి ఏర్పడుతుండటంతో భారీ వర్షాలు వీడటం లేదు. దక్షిణ బంగాళాఖాతంలో ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం హెచ్చరిక జారీ అయింది. మరో రెండ్రోజుల్లో ఈ అల్పపీడనం బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.