రోజూ మాట్లాడే వ్యక్తి నుంచి చిన్న గ్యాప్ వస్తేనే ఏదో వెళితిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి శాశ్వతంగా దూరమైతే మరిచిపోవడం అంత సులువు కాదు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ బాధను వర్ణించడం ఎవరి వల్లా కాదు. అలాంటి ఓ కష్టమైన, విషాదకరమైన పరిస్థితి వచ్చిన ఓ మహిళ.. తాజాగా చేసిన ఓ పని ఇప్పుడు అందరనీ కంటతడి పెట్టిస్తోంది.
Viral News: చాలా మంది ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం అని చెబుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. పైగా.. ఎలాంటి సమస్యలు రావని ధీమా వ్యక్తం చేశాడు. ఆ కథేమిటో చూద్దాం.
Kacha Badam Trend: కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న సాంగ్ కచ్చా బాదం. ఈ సాంగ్‌కు ఓ నేపాలీ చిన్నారి చేసిన నృత్యం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేద్దామా!
Joe Biden confuse: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై నెటిజన్లు విమర్శలతో కామెంట్లు చేస్తున్నారు. ఆయన కాస్త అవగాహన పెంచుకోవాలి అంటూ సూచనలు చేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమిటంటే..!
Live Accident: వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా చాలా సార్లు పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆవీడియో ఇప్పుడు చూద్దాం.
Sugar Sachet Trick Video: మ్యాజిక్ వీడియోలంటే భాగా ఇష్టమా? అయితే ఈ వీడియో మీరు కచ్చితంగా చూడాల్సిందే.. ఓ వ్యక్తి షుగర్‌ను ఎడమ చేతితో గాలిలోకి విసిరి.. కుడి చేతితో మళ్లీ గాలిలోంచే తీశాడు!
Viral Video: పెళ్లిని వేడుకలో జరపుకోవడం సర్వ సాధారణం. అలా పెళ్లి వేడుకల్లో.. వధువు ముందు డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేశాడు ఓ వరుడు. నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియో మీరూ చూసేయండి.
Viral Video: గత నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్ధం ఆపేయాలంటూ ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో వేడుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..
Viral video: మాస్క్ పెట్టుకోవడం ఎంత కష్టమైన పనో మీకు తెలుసా? మాస్క్ పెట్టుకోవడం కష్టమా? మీకు కాకపోవచ్చు.. కానీ ఆ వ్యక్తికి ఇది చాలా కష్టం. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసేయండి మరి!
Viral Video: బదిలీ అయిన టీచర్‌కు ఏడూస్తూ విద్యార్థుల వీడ్కోలు పలికారు. విద్యార్థుల ప్రేమను చూసి భావోద్వేగానికి లోనైనయ్యారు ఆ టీచర్.ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియోను చూద్దామా!
Man kills wife after she refused to make Omelette: కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు సైతం పెద్ద గొడవలకు దారితీస్తాయి. తాజాగా బీహార్‌లో ఓ దంపతుల మధ్య ఇలాంటి గొడవే జరిగింది. చివరకు అది హత్యకు దారితీసింది.
Dangerous Bike Stunts on Roads: రద్దీ రోడ్లపై డేంజరస్ బైక్ స్టంట్స్ ప్రదర్శిస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Heartbroken Viral Video: ఇంటర్నెట్లో ఓ ముసలవ్వ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దయనీయ స్థతిలోను ఆమె ఆత్మాభిమానం చూసిన నెటిజన్లు ఏమోషనల్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
అడవి జంతవులు అప్పుడబ్బుడు దారి తప్పి జనావాసాల్లోకి రావడమే చాలా సార్లు చూస్తుంటాం. ముఖ్యంగా పులులు, చిరుతలు, ఎగులు బంట్లు, ఏనుగుల వంటి వన్య ప్రాణులు ఊర్లల్లోకి వచ్చి జనాన్ని హడలెత్తిస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.