Sprouted Grain Control Sugar Levels And Reduce Weight: ధాన్యాలు అనేవి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివలన ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా మొలకెత్తిన ధాన్యాలు లేదా విత్తనాలు తింటే గుండె ఆరోగ్యంతోపాటు శారీరకంగా ఎలాంటి వ్యాధులు దరిచేరవు. మొలకెత్తిన గింజలతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Chicken Garelu Recipe: చికెన్ గారెలు తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవి రుచికి మాత్రమే కాకుండా, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. చికెన్ గారెలు పార్టీలు, ఫంక్షన్లలో ఎక్కువగా తయారు చేస్తారు. ఇవి చికెన్ మాంసం, సెనగపప్పు ఇతర మసాలాలతో తయారు చేస్తారు.
సాధారణంగా నిర్ణీత వయస్సు దాటితే వృద్ధాప్యం అనేది సహజమే. కానీ ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే ఈ సమస్య తలెత్తుతోంది. చాలామంది దీర్ఘకాలం యౌవనంగా ఉండాలని అనుకుంటారు. బిజీ లైఫ్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. అయితే డైట్లో ఈ పదార్ధాలుంటే ఏజీయింగ్ సమస్యను అధిగమించవచ్చు.
Crispy Egg Bonda: ఎగ్ బోండా అంటే హైదరాబాద్‌లో వీధుల్లో ఎక్కడ చూసినా దొరికే ఒక రుచికరమైన స్నాక్. ఉడికించిన గుడ్డును బెసన్ పిండిలో ముంచి నూనెలో వేయించి తయారు చేసే ఈ బోండాలు రుచికి రుచిగా ఉంటాయి. వీటిని ఎగ్ బజ్జీ అని కూడా పిలుస్తారు.
మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎముకలు పటిష్టంగా ఉన్నంతవరకే శరీరం స్ట్రాంగ్ ఉంటుంది. అయితే మనం తీసకునే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా బోన్ కేన్సర్, బోన్ డెన్సిటీ తగ్గడం, బోన్ ఇన్ఫెక్షన్ , ఆస్టియోపోరోసిస్, రికెట్స్ వంటి వ్యాధులు తలెత్తుతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్ధాలను డైట్ నుంచి దూరం చేయాలి.
Winter Problems: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా రక్తపోటు, గుండె వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే చలికాలంలో ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Healthy Arikela Rava Attu: అరికెలు లేదా కోడో మిల్లెట్లు అనేవి చిరుధాన్యాలలో ఒకటి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. ఈ అరికెలను ఉపయోగించి తయారు చేసే దోశలు ఆరోగ్య ప్రియులకు ఎంతో ఇష్టమైనవి. అరికెల దోశలు రుచికరమైనవి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పిల్లలు, పెద్దలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.
Leftover Rice Murukulu Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? దాన్ని వృథా చేయకుండా, రుచికరమైన అన్నం మురుకులు చేసి చూడండి! ఈ రెసిపీ చాలా సులభం, తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Lungs Detox Tips in Telugu: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ధూమపానం కారణంగా లంగ్స్ దెబ్బతినడం ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులు బలహీనమైతే తరచూ కఫం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.
Ragi Soup Health Benefits: రాగి సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీని తయారు ఎంతో సులభం. ప్రతిరోజు తాగడం వల్ల బరువు తగ్గుతారు, డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది.
Ginger Remedies: ప్రకృతిలో అద్భుతమైన ఆరోగ్య పోషకాలున్నాయి. ఏ పోషకాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని వాడితే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అందుకే డైట్లో ఈ పదార్ధం చేర్చుకుంటే చాలా రకాల వ్యాధులు దూరం చేయవచ్చు.
Crispy Punugulu Recipe: రేషన్ బియ్యంతో చేసే పునుగులు అంటే కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు, ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ప్రాచుర్యం ఉన్న ఒక ప్రత్యేకమైన వంటకం. ఇంట్లో తయారు చేసుకునే ఈ పునుగులు క్రిస్పీగా, రుచికరంగా ఉంటాయి.
Vitamin D Supplements: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. అందులో కీలకమైంది విటమిన్ డి. సూర్యరశ్మిలో ఉచితంగా పొందగలిగే అద్భుమైన ఈ విటమిన్ లోపిస్తే చాలా అనర్ధాలే తలెత్తుతుంటాయి. అందుకే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Banana For Diabetes Good Or Bad: డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఆహారంలో పండ్లు తినడం చాలా ముఖ్యం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందులోను అరటిపండు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు. అయితే అరటిపండు తినడం వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రాస్తులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Nuvvula Curry Recipe: నువ్వులు ఒక చిన్న గింజ, కానీ పోషకాల గని. వీటితో చేసే కూరలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచికరంగా ఉంటాయి. దీని చలికాలంలో తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయి. మీరు కూడా ట్రై చేయండి.
ABC Juice In Winter: చలికాలంలో ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల తరుచు దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Dondakaya Ulli Karam Recipe: దొండకాయ ఉల్లికారం అంటే ఆంధ్ర భోజనంలో ఎంతో ప్రాచుర్యం ఉన్న వంట. దీనిని అన్నం, రోటీలతో పాటు సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు కూడా ఇంట్లో సులభంగా దొరికేవే. ఈ వంటకం తయారీ చాలా సులభం.
Onion Kurma Recipe: ఉల్లిపాయ కుర్మా అంటే చపాతీలు, రొట్టెలతో బాగా సరిపోయే ఒక రుచికరమైన కూర. దీనిని తయారు చేయడం చాలా సులభం. . ఉల్లిపాయల్లో ఉండే పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Rava Punugulu: రవ్వ పునుగులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ స్నాక్స్. వీటిని ఉదయం తినుబడిగా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Moringa Sesame Powder Recipe: మునగాకు నువ్వుల పొడి అనేది ఆయుర్వేదం నుండి వచ్చిన ఒక అద్భుతమైన ఆహార పదార్థం. ఈ పొడిలో మునగాకు ఆకుల పోషక విలువలు, నువ్వుల గింజల ఆరోగ్యకరమైన కొవ్వులు కలిసి ఒక శక్తివంతమైన మిశ్రమం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.