Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.
Late Night Sleep: మనిషి ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో సరైన నిద్ర కూడా అంతే అవసరం. హెల్తీ ఫుడ్స్ తింటున్నా నిద్ర సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా రాత్రి వేళ 12 గంటల వరకూ నిద్రపోకుంటే ఈ రోగాలు తప్పవు మరి. తస్మాత్ జాగ్రత్త.
Iron Rich Foods: శరీరంలో అత్యంత ముఖ్యమైన ఖనిజం ఐరన్. ఇది లోపిస్తే ఎనీమియా లేదా రక్త హీనత సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ సమస్య ఎక్కువగా గర్భిణీ మహిళలు, బహిష్ఠు మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, చిన్నారుల్లో ఉంటోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరమో కొన్ని సులభమైన చిట్కాలతో అంత సులభంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకుంటే కిడ్నీ, కళ్లు, గుండె, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రకృతిలో లభించే కొన్ని ఆకులతో డయాబెటిస్‌ను అద్భుతంగా నియంత్రించవచ్చు.
Winter Health Tips: తులసి డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే తులసిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Jeera Water Benefits For Health: మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వంటిల్లు పెద్ద ఔషధ బాంఢాగారం. ఇంట్లోని జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను నీటిలో వేసుకుని కొద్దిసేపయ్యాక తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర నీటితో కలిగే ప్రయోజనాలు ఇవే!
Patika Bellam Health Benefits: పటిక బెల్లం, లేదా మిశ్రి, భారతీయ ఉపఖండంలో ప్రసిద్ధిగా ఉన్న ఒక సహజ స్వీటెనర్. ఇది కల్లు నుంచి తయారు చేయబడుతుంది. పటిక బెల్లం దాని సున్నితమైన రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి.
Liver Health Test: లివర్ ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది విషపురితమైన రసాలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సంకేతులు లివర్ అనారోగ్యంగా ఉందని తెలియజేస్తాయి. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Fertility Mens Must To Avoid These Foods: మారిన కాలమాన పరిస్థితులు.. తీసుకునే ఆహారంతో ఇప్పుడు వివాహమైన ప్రతి జంట ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి కలగకపోవడం. మహిళలతోపాటు పురుషుల్లో కూడా సమస్యల కారణంగా సంతానోత్పత్తి కలగదు. పురుషులు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంది. వీటికి దూరంగా ఉంటే సంతానోత్పత్తి కలుగుతుంది.
Winter Tea and coffee side effects: కొన్నిరోజులుగా చలి పంజా విరుసుతుంది. కొంత మంది అదే పనిగా కాఫీలు, టీలు తాగుతుంటారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Health Tips Telugu: ప్రతిరోజు కరివేపాకు ఆకులను నమిలి తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. రోజు ఉదయాన్నే ఈ ఆకులను నెమలి తింటే పొట్ట సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Underwear Problems: జననాంగాల రక్షణ కోసం తప్పనిసరిగా లోదుస్తులు ధరించాలి. కానీ చినిగిన వాటిని ధరిస్తే మాత్రం చాలా ప్రమాదం. చినిగిన లోదుస్తులు ధరించడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చినిగినవి వేసుకుంటే ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో తెలుసుకుందాం.
Daily Drink Warm Milk On The Night Time Before Bed: పాలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు రాత్రిపూట వేడి పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పడుకునే ముందు రోజు విధిగా పాలు తాగి నిద్రపోండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
These Tips For Old Aged Person Health Tips: ముసలి వాళ్లయిన అమ్మనాన్నలు తరచూ అనారోగ్యం పడుతుంటారు. వారికి ఇలా చేస్తే వందేళ్లు మీ కళ్ల ముందు జీవిస్తారు. అమెరికా నివేదిక ప్రకారం..
Drink Water Early Morning With Empty Stomach These Benefits: నీళ్లు ఎంత తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే నీళ్లు ఉదయం లేవగానే తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేచాక ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
Do You Want To Lose 5 KG In One Month These: బరువు తగ్గించే డైట్: బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులకు సంబంధించిన డైట్ ప్లాన్ అందిస్తున్నాం. పోషకాలతో కూడిన ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించే డైట్ ప్లాన్‌ను అమలు చేస్తే నెల రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గుతారు.
Bath Health Tips: కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో సీజనల్ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మనం స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేయడం వల్ల ఈ సీజనల్ జబ్బులకు చెక్ పెట్టవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
Breakfast for weight loss: ఊబకాయం సమస్య నుంచి మీరు బయటపడాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఉదయం లేవగానే ఎక్సర్సైజులు చేస్తే సరిపోదు. మీ అల్పాహారం లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Coconut Seed Benefits: వేసవికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉంటాము. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి నింపుతుంది. కొబ్బరి పువ్వును ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం మరింత చల్లగా ఉంటుంది. ముఖ్యంగా కడుపులో చల్లదనం ఉంటుంది. కొబ్బరిలోని పువ్వు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం.
Kawra Water Health Benefits: కెవ్రా వాటర్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు ఇది చర్మానికి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది చర్మానికి పునర్జీవనం అందిస్తే ఆరోగ్యకరమైన గ్లోని ఇస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.