స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన షెడ్యూల్స్‌ని పూర్తి చేసినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమాకు అవసరమైన విలన్ మాత్రం ఖరారు కాలేదు.
టాలీవుడ్ నటులలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతానికి ఒకరికి మాత్రమే 10 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల 10 మిలియన్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. అతడి తర్వాత అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లలో అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రానాలు నిలిచారు.
Allu Arjun Thanks to Vijay Deverakonda: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు దక్షిణాదిన గుర్తింపు ఉన్న హీరోలలో ఒకడు. హీరో విజయ్ దేవరకొండ సినిమాకు గీతా ఆర్ట్స్ సంస్థ మద్దతు తెలుపుతూ కొన్ని కార్యక్రమాలను ప్రమోట్ చేస్తుంది. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టైలిష్ స్టార్ ధన్యవాదాలు తెలిపాడు.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలనే మొదలైంది.
Allu Arjun Production House | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. అల వైకుంఠపురముతో ( Ala Vaikuntapurramulo ) మంచి విజయం సాధించిన 2020లో హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప ( Pushpa ) సినిమాతో బిజీగా ఉన్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. అన్‌లాక్ నాటినుంచి చాలా సినిమాలు షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే పుష్ప సినిమా అప్డేట్ గురించి రాకపోవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు నిరాశతో ఎదురుచూస్తున్నారు.
Allu Arjun, Trivikram for Aha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంటపురంలో ( Ala vaikuntapuramlo ) సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
Bollywood actor in Pushpa movie villain role: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం అయిన ‘పుష్ప’ సినిమాని 2019 డిసెంబర్లో అనౌన్స్ చేశారు. దాదాపు 11 నెలల తరువాత, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నవంబర్ 10 న పుష్ప సినిమా షూటింగ్ ( Pushpa shooting ) ప్రారంభం కానుంది.
సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయర్ల సంఖ్య చూస్తే వావ్ అనాల్సిందే. సూపర్ స్టార్లకు సైతం అందని సంఖ్యలో అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో (Allu Arjun is the most followed South Indian actor on social media) ఫాలో అవుతున్నారు.
Allu Arjun praises Palasa 1978 movie director Karuna Kumar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలాస 1978 చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లాక్‌డౌన్‌కి రెండు వారాల ముందు మార్చ్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభించినప్పటికి, కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా థియేటర్లు మూసివేయడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేదు.
ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ ( R Madhavan ) అనుష్క శెట్టి కలిసి నటించిన 'నిశ్శబ్దం' సినిమా ( Nishabdam movie ) అక్టోబర్ 2న ఓటిటి ప్లాట్ఫామ్లో విడుదల కాబోతోంది. ఇటీవల 'పుష్ప' సినిమాలో విలన్ పాత్రలో మాధవన్ కనిపించనున్నట్లు ( Madhavan to play villain ) సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.
తెలుగు సినిమాకు ఇది మరో స్వర్ణయుగం. డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) నటించిన బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు.
కరోనా సమయంలో మొత్తంగా తన భార్య స్నేహారెడ్డి, పిల్లలకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. నేడు తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు (Allu Arjun Wife Sneha Birthday Celebrations) సందర్భంగా ఆమెకు బన్నీ బర్త్‌డే విషెస్ తెలిపాడు.
టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). విజయ్ తన నటనా నైపుణ్యంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'పుష్ప' సినిమా ( Pushpa movie ) కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun), రష్మిక మందనల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి సినీ పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది.
ప్రియా ప్రకాశ్ వారియర్ మరో వీడియో ఇప్పుడు వైరల్ ( Viral Video ) అవుతోంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్లీ కుర్రకారు మనసులను కొల్లగొట్టేస్తోంది ప్రియా.
పిల్లలే కదా అని లైట్ తీసుకోకండి.. వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదు అని నెటిజెన్లు ( Netizens ) పొగిడేస్తున్నారు. సినిమా సీన్ లా బాగా తీశారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.