Gangavva remuneration: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో మరో నెల రోజులు గడిస్తే ఈ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. ఇక పదవ వారంలో భాగంగా గంగవ్వ హరితేజ ఎలిమినేట్ అవ్వడం వైరల్ గా మారింది.
Vijay Remuneration: విజయ్ పాలిటిక్స్ లోకి ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చి త్వరలో సినిమాలకి శుభం కార్డు పలకనున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరో రెమ్యూనరేషన్ గురించి హల్ చల్ చేస్తున్న వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది..
Chiranjeevi Returns Bhola Shankar Movie Pay Cheque ?: భోళా శంకర్ మూవీ కలెక్షన్స్ కొంతే అయితే.. నిర్మాతకు ఈ సినిమా మిగిల్చిన నష్టాలే ఎక్కువని.. చిరు నిర్మాత వద్ద ముక్కు పిండీ మరీ పారితోషికం వసూలు చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న విశ్లేషణలపై ఇటీవలే నిర్మాత అనిల్ సుంకర ట్విటర్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే.
Director Trivikram: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. రీసెంట్ గా ఈయన బ్రో సినిమాకు స్కీన్ ప్లే అందించాడు. ఇందుకోసం మాటల మాంత్రికుడు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli, Anushka Sharma Total Net Worth: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ.. ఇద్దరూ కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు.. ఇద్దరూ కూడా రెండు చేతులా సంపాదించే రంగాల్లో సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న వారే. మరి ఆ ఇద్దరూ కలిసి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, ఆ ఇద్దరికి ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. ఆ డీటేల్స్ తెలుసుకోవాలంటే మనం ఇంకొంత ముందుకు వెళ్లాల్సిందే.
Rishab Shetty's Remuneration For Kantara Movie: 400 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన కాంతార మూవీతో రిషబ్ శెట్టి ప్యాన్ ఇండియా ఫుల్ పాపులర్ అయ్యాడు. ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఇంత భారీగా కలెక్షన్స్ రాబట్టిన కాంతార సినిమాను అందించిన రిషబ్కి రెమ్యునరేషన్ ఎంత తక్కువో తెలిస్తే షాక్ అవుతారు
Nayanthara shocking remuneration for Chiranjeevis Godfather Movie. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా కోసం నయనతార భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది.
Nayanthara tooks 10 crores Remuneration for a single film. తాజా సమాచారం ప్రకారం నయనతార మరోసారి పారితోషికం పెంచారట. ఇప్పుడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.
Nazriya Nazim Remuneration for Ante sundaraniki Movie. అంటే సుందరానికి సినిమా కోసం నజ్రియా నజీమ్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Venkatesh Remuneration for F3 Movie. ఎఫ్ 3 సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేశ్ తన రెమ్యూనరేషన్ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
Allu Arjun Remuneration for Pushpa 2 Movie. పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Salman Khan warning to Chiranjeevi over Godfather Movie. గాడ్ ఫాదర్లోని అతిథి పాత్ర కోసం సల్మాన్ ఖాన్కు చిత్ర నిర్మాతలు 15-20 కోట్లు ఆఫర్ చేశారట. అయితే తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోనని సల్మాన్ తేల్చి చెప్పాడట.
Trivikram Srinivas Remuneration: 'సూపర్ స్టార్' మహేష్ బాబుతో చేయనున్న సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది.
Rashmika Mandanna: పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతలా నేషనల్ క్రష్ గా మారిపోయిందని ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో...ఈ బ్యూటీ రెమ్యూనరేషన్, సంపాదన గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.
పుష్పలో శ్రీవల్లిగా ప్రధాన పాత్రను తిరస్కరించిన సమంత.. ఐటమ్ సాంగ్ కోసం మాత్రం ఏకంగా 5 కోట్లకు పైగా పారితోషికం తీసుకుందట. సన్నీ లియోన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రూ. 25 లక్షలు తీసుకోగా.. ఇప్పుడు 3 కోట్లు తీసుకుంటున్నారట.
Vijay deverakonda remuneration: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. అయితే ఈ సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు నిధి అగర్వాల్ ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ సమాచారం ప్రకారం నిధి పారితోషికం డబుల్ అయినట్టే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.